Hands Up Lyrics in Telugu – Athade Srimannarayana
సాహోరే సభా ప్రాంగణం
వినుకో నా వీర ప్రకరణం
ఖాకీపై ప్రమాణం
నా ప్రయాణం
కత్తి అంచేగా ఒక్కో క్షణం
కర్తవ్యం ధర్మ రక్షణం
పిస్తోలే హస్త భూషణం
చట్టమే నా కిరీటం
ధర్మమే పీఠం
లోక కళ్యాణమే కంకణం
నీలాంటి దొమ్మున్నోడు
తాను గున్నుపేరు హాండ్స్ అప్ అన్నోడు
కొత్తగా ఊళ్ళో దిగాడు
నువ్వేనా అతగాడు
హాండ్స్ అప్ నీ ప్రతి శబ్దం
హాండ్స్ అప్ నీ నిశబ్దం
హాండ్స్ అప్ ఓ అణు యుద్ధం
నా పాత్రకు ఉందొ పరమార్థం
అలనాటిదే నాటకం
నా వాలకం ఒకటే ఆధునికం
నా ద్రుష్టి దుర్మార్గులకు
దుష్టులకు ప్రాణాంతకం
కైవసమై లొంగిపోదా
అందని ఎత్తుని ఆకాశం
నన్నసలు గెలవాలన్న
ఆ తలపే దుస్ససహసం
భలి భలి నూతన ఆద్యాయము
ఇకపై నీదే నాయక
నవశకము మొదలెట్టారు ఆలోచించక
భూకంపాల దడ పుట్టించాలి
చెడు గుండెల్లో నీ సింహ నాదం
నా పాత్రకు ఉందొ పరమార్థం
వీడో అరుదైన అద్భుతం
మగసిరి గల నిండు విగ్రహం
వీడుంటే భయం బయపడి
పారిపోతుంది దూరం దూరం
కనుచూపు కంటి నక్షత్రం
శరణార్థుల బాలనేసూత్రం
బుజ బలమే తోడైన
బుద్ధిబలంతో అందుకుంటాడు నీరాజనం
జగమే మాయ బజారు జగత్ కిలాడీలు ఉంటారు
మాత పేరును కొంచెం వినిపిస్తే
బ్రతుకిక పడి ఉంటారు
హాండ్స్ అప్ నా ప్రతి శబ్దం
హాండ్స్ అప్ నా నిశబ్దం
హాండ్స్ అప్ ఓ అణు యుద్ధం
నా పాత్రకు ఉందొ పరమార్థం